Surprise Me!

CM Revanth Reddy Warning to CM Chandrababu | Godavari | Banakacherla | Oneindia Telugu

2025-06-19 365 Dailymotion

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని అన్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తీసుకోవడం వల్ల అవి పూర్తి కావని ఎద్దేవా చేశారు. గోదావరి బేసిన్ లోని 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లోని 555 టీఎంసీలలో తెలంగాణలోని ప్రాజెక్టులు కట్టుకుంటామని.. ఇందుకు ఎన్ఓసీ ఇవ్వాలని సూచించారు.

Telangana CM Revanth Reddy delivers strong remarks on the Godavari-Banakacherla project and Andhra Pradesh CM Chandrababu Naidu’s role. He highlights Telangana’s rightful water shares from the Godavari and Krishna basins, warns against assuming easy approvals from the central government, and calls for a No Objection Certificate (NOC) from Andhra Pradesh before proceeding with the project. Watch to understand the ongoing water dispute, Telangana’s stance, and the political, legal, and technical strategies being planned to protect Telangana’s water rights.

#GodavariBanakacherlaProject #TelanganaVsAndhraPradesh #WaterDispute #RevanthReddy #ChandrababuNaidu #TelanganaWaterRights #GodavariWater #KrishnaWater #WaterPolitics

Also Read

కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ :: https://telugu.oneindia.com/news/telangana/indiramma-houses-sanctioned-in-kcrs-adopted-village-vasalamarri-440253.html?ref=DMDesc

రైతుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/revanth-reddy-prioritizes-farmers-interests-in-godavari-banakacharla-project-talks-with-opposition-440251.html?ref=DMDesc

గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రారంభించిన సీఎం రేవంత్.. ఆసియాలోనే ఫస్ట్ ! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-inaugurated-google-safety-engineering-center-in-hyderabad-440217.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon